Social Look: నర్గీస్‌కు తప్పిన ప్రమాదం.. అనుపమ మధురజ్ఞాపకం!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 28 May 2022 02:43 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* సైకిల్‌ను వేగంగా తొక్కుతూ అకస్మాత్తుగా కిందపడిపోయింది నర్గీస్‌ ఫక్రీ. ఆ దృశ్యాల్ని అభిమానులకు చూపిస్తూ ‘కిందపడినా, ఏదైనా పనిలో పరాజయం పొందినా అక్కడితో ఆపకుండా అనుకున్న గమ్యాన్ని చేరాలి’ అని పేర్కొంది.

* ‘కొత్త పాత్రలు, కొత్త లుక్స్‌’ అంటూ తన స్టిల్స్‌ పంచుకుంది శ్రద్ధాదాస్‌.

* తన బాల్యాన్ని గుర్తుచేసుకుంది అనుపమ పరమేశ్వరన్‌.

* సన్నీలియోనీ, మీరా చోప్రా, సారా అలీఖాన్‌ నలుపు రంగు దుస్తుల్లో మెరిశారు. ఇలా మరికొందరు తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..


























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని