Social Look: ప్రచారంలో జాన్వీ.. ఫోన్‌తో మాళవిక.. కాఫీతో కేతిక!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 23 Jun 2022 04:03 IST

సినీ తారల సోషల్‌ మీడియా సంగతులివీ..

* ట్రెండీ ఎల్లో డ్రెస్‌లో కేతిక కనిపించింది. తనకు కాఫీ అంటే చాలా ఇష్టమని తెలిపింది కేతిక శర్మ.

* మాళవిక మోహనన్‌ తన స్టిల్‌ షేర్‌ చేసింది. ఇందులో ఆమె తన ఫోన్‌ను చూస్తూ కనిపించింది.

* జాన్వీ కపూర్‌ నటించిన ‘గుడ్‌లక్‌ జెర్రీ’ చిత్రం జులై 22న విడుదలకానుంది. ప్రస్తుతం ఆమె ఈ సినిమా ప్రచారంలో బిజీగా ఉంది. ఈ మేరకు దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

* క్యావ్య థాపర్‌ ఓ ట్రెండింగ్‌ సాంగ్‌కు స్టెప్పులేసింది. ‘ఇలా చేయడం మొదటిసారి. బావుంది కదా?’ అని తన డ్యాన్స్‌ గురించి అభిమానుల్ని అడిగింది.




















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని