Social Look: నయన్‌- విఘ్నేశ్‌ల ప్రేమ ‘క్లిక్‌’.. వేదిక పంచ్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 25 Jun 2022 01:35 IST

సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..

* నయనతార- విఘ్నేష్‌ శివన్‌ తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. విదేశాల్లో విహరిస్తున్నారు. ఈ క్రమంలో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. నయనతార ఫోన్‌ పట్టుకుని కనిపించిన పిక్‌ను విఘ్నేశ్‌ షేర్‌ చేస్తూ ‘‘ఆమె నన్ను క్లిక్‌మనిపించిన సమయంలో నేను తీసిన ఫొటో ఇది’’ అని క్యాప్షన్‌ పెట్టారు.

* వ్యాయామాల్లో భాగంగా వేదిక బాక్సింగ్‌ చేసింది. సంబంధిత ఫొటోను అభిమానులతో పంచుకుంది.

* ఆకట్టుకునే కాస్ట్యూమ్స్‌తో రియాలిటీ డ్యాన్స్‌ షో ‘ఢీ 14’ కోసం శ్రద్ధాదాస్‌ రెడీ అయ్యారు.   

* రెజీనా.. తెల్లని స్టైలిష్‌ దుస్తుల్లో ఫొటోకు పోజిచ్చారు.




















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని