Social Look: సెకనులో రకుల్‌ ఫొటో.. తాప్సి ‘లండన్‌ పింక్’.. సోనాక్షి ‘సెల్ఫీ’!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 27 Jun 2022 01:32 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన ఫొటోలు షేర్‌ చేసింది. ఆ స్టిల్స్‌కు పోజిచ్చినపుడు.. ఒక్క సెకనులో అయిపోతే బావుండనిపించిందట.

* ‘ఈరోజు ఎంతో ఆనందంగా గడిపా’ అని తెలిపింది శ్రుతిహాసన్‌. 

* తన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ‘‘పింక్‌ ఆఫ్‌ లండన్‌’’ అని క్యాప్షన్‌ పెట్టింది తాప్సి.

* సోనాక్షి సిన్హా తన సెల్ఫీ పోస్ట్‌ చేసింది.

* కియారా అడ్వాణీ, మౌనీరాయ్‌ నలుపు రంగు చీరలో, అనన్య నాగళ్ల తెలుగు రంగు చీరలో హొయలొలికించారు.























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని