Social Look: ఫొటోతో అగ్గిరాజేసేలా రాశీఖన్నా.. అనుపమ ప్రచార సందడి

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 02 Jul 2022 02:06 IST

సినీ తారల సోషల్‌ మీడియా సంగతులు

* తన హాట్‌ స్టిల్స్‌తో అగ్గిరాజేలా ఉంది రాశీఖన్నా. ఫొటోలకు తగ్గట్టు ఫైర్‌ ఎమోజీని జోడించింది.

* విష్ణుప్రియ.. ‘వాంటెడ్‌ పండుగాడ్‌’, అనుపమ పరమేశ్వరన్‌.. ‘కార్తికేయ 2’, ఆకాంక్షసింగ్‌.. ‘పరంపర’ (సిరీస్‌) ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు షేర్‌ చేశారు.

* శ్రీముఖి వాషింగ్టన్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

* దివి.. తన మాతృమూర్తితో కలిసి ఓ వీడియో చేసింది. దాన్ని పోస్ట్‌ చేస్తూ ‘‘మై డిస్నీ మదర్‌’ అని పేర్కొంది. 

























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని