Social Look: అందాల తారల యోగాసనాలు.. ఆకట్టుకునేలా ఫొటోలు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 21 Jun 2022 19:52 IST

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బం చిక్‌ బం చేయ్‌ బాగా ఒంటికి యోగా మంచిదేగా.. లేజీగా ఒళ్లు పెంచుకోక నాజూగ్గా ఉంచు తీగలాగా’ అంటున్నారు పలువురు సినీ తారలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు. తమ యోగాసనాల ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మరికొందరు నటులు తమ వ్యక్తిగత వివరాలు పంచుకున్నారు. ఇలా ఎవరెవరు ఏ ఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి..























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని