Social Look: బాయ్‌ఫ్రెండ్‌ తీసిన ఆలియా ఫొటో.. డాల్ఫిన్లతో లక్ష్మిరాయ్‌ స్విమ్మింగ్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 08 Jan 2022 01:34 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ.. 

* డాల్ఫిన్లతో కలిసి స్విమ్మింగ్‌ చేయటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది లక్ష్మిరాయ్‌. సంబంధిత ఫొటోల్ని షేర్‌ చేసింది.

* దుబాయ్‌లో దిగిన తన ఫొటోని పంచుకుంది కీర్తి సురేశ్‌. ‘ట్రావెల్‌ డైరీస్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ జతచేసింది.

* తన ఫొటోలు షేర్‌ చేస్తూ ‘నా బాయ్‌ఫ్రెండ్‌ ఫొటోగ్రఫీ స్కిల్స్‌’ అని రాసుకొచ్చింది ఆలియాభట్‌.

* హిందీ చిత్రం ‘అత్రాంగి రే’లోని ఓ పాటకు డ్యాన్స్‌ చేసింది అరియానా.



























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు