Social Look: వైష్ణవ్‌ తేజ్‌- నిహారిక సరదా గేమ్‌.. కియారా ‘హ్యాపీ డే’.. కరీనా యోగా!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 14 Jan 2022 01:45 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

 తన బావ, నటుడు వైష్ణవ్‌ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియోను షేర్ చేసింది నిహారిక. ఇందులో వారిద్దరూ సరదాగా ఆడుకుంటూ కనిపించారు.

తనకు బాగా ఇష్టమైన ప్రాంతానికి తిరిగొచ్చానని చెప్పుకొచ్చింది కరీనాకపూర్‌. అక్కడ యోగా చేసినట్టు పేర్కొంది.

తాను నటించిన ‘బంగార్రాజు’ సినిమా చిత్రీకరణకు సంబంధించిన వీడియోను పంచుకుంది మీనాక్షిదీక్షిత్‌.

తన ఫొటోల్ని షేర్‌ చేస్తూ ‘హ్యాపీ హ్యాపీ డే’ అని క్యాప్షన్‌ ఇచ్చింది కియారా. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..


























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని