
Published : 19 Jan 2022 01:28 IST
Social Look: శ్రియ ‘ముద్దు’ ఫొటో.. కీర్తిసురేశ్ శుభవార్త!
సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
* తన ముద్దుల తనయకు ముద్దు పెట్టింది శ్రియ. ఆ ముచ్చటైన దశ్యాల్ని అభిమానులతో పంచుకుంది.
* ‘ఈరోజుల్లో నెగెటివ్ అనేది పాజిటివ్ అంశంగా మారింది’ అని కీర్తిసురేశ్ పేర్కొంది. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె దాన్నుంచి కోలుకుంది. ఇదే విషయాన్ని చెబుతూ.. తన ఫొటోల్ని షేర్ చేసింది. వీటిల్లో ఆమె చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.
* పారిస్ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంది పూజాహెగ్డే.
* ‘మాన్‌స్టర్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంది మంచు లక్ష్మి. 2022లో తాను నటిస్తున్న తొలి చిత్రం ఇదేనని పేర్కొంది.
ఇవీ చదవండి
Tags :