Social Look: పూజా ‘పవర్‌’.. మాళవిక ‘లాలీపాప్‌’.. దివి ‘బీచ్‌’!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 03 Feb 2022 02:38 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* పూజాహెగ్డే తన కొత్త ఫొటోల్ని షేర్‌ చేస్తూ.. ‘ఫ్లవర్‌ పవర్‌’ అనే వ్యాఖ్యని జతచేసింది.

* ఫార్మల్‌ దుస్తులు ధరించటం తనకెంతో ఇష్టమని తెలిపింది శ్రద్ధాదాస్‌.

* దివి గోవా బీచ్‌ వాతావరణాన్ని ఆస్వాదించింది.

* ‘ఈ లాలీపాప్‌ మీ కంటే ముద్దుగా ఉంది’ అంటూ ఓ లాలీపాప్‌ ఫొటోని పంచుకుంది మాళవిక మోహనన్‌. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తకర సంగతులు మీకోసం..


























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని