Social Look: ఒకే వీడియోలో ‘సమంత’ పాత్రలు.. అనసూయ ‘మొక్క’ ప్రేమ!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 09 Feb 2022 01:51 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తనకెంతగానో గుర్తింపు తీసుకొచ్చిన పాత్రల క్లిప్పింగ్స్‌తో కూడిన ఓ వీడియను షేర్‌ చేసింది సమంత.

* తన ఇంట్లో పెంచుకుంటున్న ఓ మొక్కతో ఫొటోతో దిగింది అనసూయ. ‘నా రూమ్‌లో నాకెంతో ఇష్టమైన దాంతో పోజు’ అని వ్యాఖ్యానించింది.

* అనన్యపాండే, అలియాభట్ తమ కొత్త చిత్రాల ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫొటోల్ని షేర్‌ చేశారు. ఇలా మరికొందరు తారలు పంచుకున్న సంగతులు మీకోసం..


























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని