Social Look: ఒకే చోట పవన్ కల్యాణ్ మూడు ‘చిత్రాలు’.. కొడుకుతో ధనుష్ ఫన్‌టైమ్!
సోషల్ లుక్.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..
సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
* పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్‌తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేశారు క్రిష్. ముగ్గురి కొత్త చిత్రాలకు సంబంధించిన టైటిళ్లతో ‘‘భవదీయుడు హరిహర భీమ్లా నాయక్’’ అని ట్యాగ్‌లైన్ ఇచ్చారు. పవన్ హీరోగా ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రం తెరకెక్కించనున్నారు హరీశ్. క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ దశలో ఉంది. సాగర్ కె. చంద్ర రూపొందించిన ‘భీమ్లా నాయక్’ ఈనెల 25న విడుదలవుతుంది.
* ‘ఆనందం అందాన్ని తీసుకొస్తుంది’ అంటూ తన ఫొటోని పంచుకుంది నేహాశర్మ.
* ధనుష్- తన కొడుకు ఒకే ఫొటోలో కనిపించి, అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నారు.
* గులాబి రేకులను వెదజల్లుతూ సంబరపడింది లావణ్య త్రిపాఠి. ముచ్చటైన ఆ ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఆగండి..రోజ్ వాసనను చూడండి’ అని పేర్కొనింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్‌కు కారణమదే.. కమల్‌హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్
-
India News
Siddaramaiah: కొత్త మంత్రులకు టార్గెట్స్ ఫిక్స్ చేసిన సీఎం సిద్ధరామయ్య!