Social Look: విభిన్న పోజుతో మంచు లక్ష్మి .. తేజస్వినికి ఏం కావాలో తెలియదట!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 14 Apr 2022 01:26 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* మార్జార వైదు (పిల్లులకు సంబంధించింది) అనే భంగిమలో కనిపించింది మంచు లక్ష్మి. శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉండేందుకు, మనసును అదుపులో పెట్టుకునేందుకు అది సాయపడుతుందని తెలిపింది. 

* ‘నాకేం కావాలో నాకు తెలియనప్పుడు నాకు ఏం అవుతుంది?’ అంటూ తన ఫొటోను షేర్‌ చేసింది తేజస్విని.

* సమీరారెడ్డి మాల్దీవుల్లో సేద తీరింది. బికినీలో దిగిన స్టిల్స్‌ను అభిమానులతో పంచుకుంది.




























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని