Social Look: రెండు పండగలు.. ఆకట్టుకునేలా తారల ఫొటోలు

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 04 May 2022 02:28 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరు తారలు సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటారు. వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే.. అక్షయ తృతీయ, రంజాన్‌ పండగలను పురస్కరించుకుని సంప్రదాయంగా తయారై, ఫొటోలను షేర్‌ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సోనూసూద్‌, వర్ష బొల్లమ్మ తదితరులు తమ పెంపుడు కుక్కల గురించి చెప్పుకొచ్చారు. ఏ నటి ఎలా రెడీ అయిందో ఓ లుక్కేయండి...
































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని