Social Look: థాయ్‌లాండ్‌లో తమన్నా ‘బీచ్‌ లైఫ్‌’ .. ఆకట్టుకునేలా నందిత చీరకట్టు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 24 May 2022 01:17 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

🚤 తమన్నా థాయ్‌లాండ్‌ను సందర్శించింది. అక్కడి బీచ్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ‘బీచ్‌ లైఫ్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.

📷 సారా అలీఖాన్‌ లండన్‌ టూర్‌ వెళ్లింది. అక్కడి అందమైన ప్రదేశాల్లో ఫొటోలకు పోజులిచ్చి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

🥻 నందితా శ్వేత చీరకట్టులో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. 

🙎‍♀️ అవికాగోర్‌, ఎస్తేర్‌ అనిల్‌, మెహరీన్‌ తదితరులు తమకిష్టమైన రంగు దుస్తులు ధరించి, హొయలొలికించారు. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర కబుర్లు మీకోసం..

























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని