Social Look: వేడుకలో మహేశ్‌ దంపతులు.. చూపు తిప్పుకోనివ్వని అందాలు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 27 May 2022 01:46 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ తనయుడు గౌతమ్‌ హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుకలో పాల్గొన్నారు మహేశ్‌బాబు దంపతులు. అక్కడ దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. గౌతమ్‌ను చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఎరుపు రంగు డ్రెస్సులో కుర్రకారును ఆకర్షించేలా ఉన్నారు రకుల్‌ప్రీత్‌, దిశాపటానీ, జాన్వీకపూర్‌, అనుష్కశర్మ స్టైలిష్‌ దుస్తుల్లో హొయలొలికించారు. ఇంకా ఎవరెవరు ఏఏ సంగతులు పంచుకున్నారో ఓ లుక్కేయండి...























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని