Social Look: బేబీ బంప్‌తో ప్రణీత.. ప్రచారం ‘అంటే..’ నజ్రియాదే!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 04 Jun 2022 01:35 IST

సినీ తారల సోషల్‌ మీడియా సంగతులు

* నాని సరసన తాను నటించిన ‘అంటే.. సుందరానికీ!’ చిత్ర ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోలను నజ్రియా షేర్‌ చేసింది.

* తనకు చీరంటే ఎంతిష్టమో తెలియజేసేలా కొన్ని స్టిల్స్‌ను పోస్ట్‌ చేసింది దివ్యభారతి.

* బేబీ బంప్‌ ఫొటోలను అభిమానులతో పంచుకుంది ప్రణీత.

* వీటితోపాటు సురభి, సోనాల్‌ చౌహాన్‌, కాజల్‌ అగర్వాల్‌, రుహానీశర్మ తదితరులు పంచుకున్న ఆసక్తికర ఫొటోలపై ఓ లుక్కేయండి..

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని