Social Look: తాప్సి ‘పింక్‌’ ఎఫెక్ట్‌ స్టిల్‌.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ లుక్‌లో అనసూయ!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 13 Jun 2022 02:03 IST

సినిమా తారల సోషల్‌ మీడియా సంగతులు

* ఓ పార్టీలో సిమ్రన్‌ చౌదరి డ్యాన్స్‌ చేసింది. సంబంధిత వీడియోను అభిమానులతో పంచుకుంది.

* తన స్టిల్‌ను షేర్‌చేస్తూ ‘‘ది పింక్‌ ఎఫెక్ట్’’ అని పేర్కొంది తాప్సి.

* ‘హ్యాపీ సండే’ విషెస్‌ చెప్తూ తన ఫొటోను షేర్‌ చేసింది అనసూయ. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో ఆమె చిరు నవ్వు చిందిస్తూ కనిపించింది.

* అనన్య నాగళ్ల ఓ బీచ్‌ వాతావరణాన్ని ఆస్వాదించింది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..





















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని