- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Social Look: రామ్‌చరణ్ ఇంట బాలీవుడ్ స్టార్ల సందడి.. పూజాహెగ్డే ‘వాటర్ బ్రేక్’!
సినీ తారల సోషల్ మీడియా సంగతులు
* బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్, ఆమిర్‌ఖాన్‌లకు రామ్‌చరణ్ దంపతులు ఆతిథ్యమిచ్చారు. వారితో దిగిన ఫొటోలను పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఉపాసన. వీరితోపాటు వెంకటేశ్, పూజాహెగ్డే ఉన్నారు.
* నాని.. ఇటీవల హైదరాబాద్ వచ్చిన అమితాబ్ బచ్చన్‌ను కలిసి, సరదాగా ముచ్చటించారు. ఆ మధుర జ్ఞాపకాల్ని నాని తన అభిమానులతో పంచుకున్నారు.
* సాధారణంగా ‘టీ బ్రేక్’ అంటూ చాలామంది పని నుంచి కాస్త విశ్రాంతి పొందుతారు. ఇందుకు భిన్నంగా పూజాహెగ్డే వాటర్ బ్రేక్ తీసుకుంది.
* ప్రియమణి సరదాగా డ్యాన్స్ చేశారు. సంబంధిత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
* ‘ఓకే’ అనే లోగో ఉన్న టీ షర్ట్ ధరించి, ఫొటోషూట్‌లో పాల్గొన్నారు అదాశర్మ. ఆ స్టిల్స్ షేర్ చేస్తూ ‘ఓకే???’ అని క్యాప్షన్ పెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’
-
Politics News
Chandrababu: ఎన్నికలకు సమయం లేదు.. దూకుడు పెంచాలి: చంద్రబాబు
-
India News
Vajra Prahar 2022: హిమాచల్‌లో భారత్-అమెరికా ప్రత్యేక దళాల విన్యాసాలు అదుర్స్!
-
General News
Andhra News: సీపీఎస్‌పై చర్చిద్దాం రండి.. ఉద్యోగ సంఘాలను ఆహ్వానించిన ప్రభుత్వం
-
Movies News
first day first show: ‘ఖుషి’ మూవీ ఫస్ట్ షో టికెట్ల కోసం సాహసమే ఈ మూవీ!
-
General News
Heart Health: చేపలతో గుండెకెంత మేలో తెలుసా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్‌కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- NTR: ‘మహానటి’లో ఎన్టీఆర్ పాత్రకు జూనియర్‌ను ఎందుకు తీసుకోలేదో రివీల్ చేసిన అశ్వనీదత్
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)