Social Look: కీర్తిసురేశ్‌ కొత్త లుక్‌.. శ్రీలీల స్మైల్‌.. వర్షంలో మౌనీరాయ్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 30 Jun 2022 01:51 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* కీర్తి సురేశ్‌ తెలుపు రంగు దుస్తుల్లో మెరిసింది. స్టైలిష్‌ దుస్తుల్లో ఆమె లుక్‌ చాలా కొత్తగా ఉంది. 

* వర్షాన్ని ఆస్వాదించింది మౌనీరాయ్‌.

* శ్రీలీల తన ఫొటోలు షేర్‌ చేస్తూ ‘స్మైల్‌’కు ఓ నిర్వచనం ఇచ్చింది.


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని