Social Look: రెజీనా ‘లైఫ్‌’ క్యాప్షన్‌.. కట్టిపడేసేలా జాక్వెలిన్‌ ‘రెడ్‌’లుక్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 01 Jul 2022 01:47 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

*  తాను నటించిన ‘మోడర్న్‌ లవ్‌: హైదరాబాద్’ సిరీస్‌ ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోలను రీతూవర్మ షేర్‌చేసింది.

* ‘జీవితం చిన్నది కాదు’ అని అంటోంది రెజీనా. ఈ క్యాప్షన్‌ పెడుతూ తన స్టిల్‌ పోస్ట్‌ చేసింది.

* విష్ణుప్రియ డ్యాన్స్‌తో సందడి చేసింది. 

* ఎరుపు రంగు స్టైలిష్‌ డ్రెస్సులో కనిపించి, అందరినీ ఆకర్షించేలా ఉంది జాక్వెలిన్‌.
























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని