Social Look: క్యాప్షన్‌ కోరిన హన్సిక.. లావణ్య త్రిపాఠి ఫైర్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 08 Jul 2022 02:13 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ

* తన ఫొటోని అభిమానులతో పంచుకుంటూ క్యాప్షన్‌ పెట్టమని కోరింది హన్సిక.

* పింక్‌ కలర్‌ డ్రెస్సులో హొయలొలికించింది లావణ్య త్రిపాఠి. తన స్టిల్స్‌ షేర్‌ చేస్తూ ఫైర్‌ ఎమోజీ జోడించింది.

* రష్మిక బ్లాక్‌ అండ్‌ వైట్‌ లుక్‌లో కనిపించింది.

* నలుపు రంగు దుస్తుల్లో మెరిసింది కేథరిన్‌. ఇలా ఎవరెవరు ఏఏ ఫొటోలు పంచుకున్నారో ఓ లుక్కేయండి..

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని