Social Look: మహేశ్‌ ఫ్యామిలీ సెల్ఫీ వైరల్‌.. శివానీ బ్యాంకాక్‌ ట్రిప్‌

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Updated : 08 Dec 2022 17:51 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన సోదరుడు రమేష్‌ తనయుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు మహేశ్‌బాబు. కుటుంబంతో ఆయన తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

* బ్యాంకాక్‌ ట్రిప్‌నకు సంబంధించిన దృశ్యాల్ని షేర్‌ చేసింది శివానీ రాజశేఖర్‌.

* హన్సిక, లావణ్య త్రిపాఠి, షాలినీ పాండే బ్లాక్‌ డ్రెస్సులో మెరిశారు.

* తన ఫొటోలతో ఇన్‌స్టా రీల్స్‌ చేసింది సురభి. ఇలా మరికొందరు తారలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కేయండి..

 





















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని