Social Look: డింపుల్‌ హయాతి బైక్‌ రైడింగ్‌.. ప్రణీత పూజ.. మలైకా యోగా!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 28 Jul 2022 18:57 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* బుల్లెట్టుతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది డింపుల్‌ హయాతి. ‘ఎవరైనా రైడ్‌కి తీసుకెళ్తారని ఎదురుచూడకండి. మీరే ప్రయత్నించండి’ అని క్యాప్షన్‌ పెట్టింది. 

* రుక్సర్‌ థిల్లాన్‌.. బ్లూ డ్రెస్సులో అందరి కట్టిపడేసేలా ఉంది.

* యోగాసనాలకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది మలైకా అరోఢా.

* ‘భీమన అమావాస్య’ పూజలు చేసింది ప్రణీత. ఇలా మరికొందరు తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..






















Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని