Social Look: మునుపెన్నడూ చూడని లుక్‌లో మహేశ్‌.. ఏంజెల్‌గా సాయేషా!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 03 Aug 2022 01:53 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన భర్త మహేశ్ బాబు కొత్త స్టిల్‌ను అభిమానులతో పంచుకుంది నమ్రతా శిరోద్కర్‌. స్విట్జర్లాండ్‌లో దిగిన ఆ ఫొటోలో మహేశ్‌ పొడవాటి జుట్టు, గెడ్డంతో కొత్తగా కనిపించారు. ప్రస్తుతం ఈ లుక్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

* మొక్కలు నాటడాన్ని ఆస్వాదించింది అనుపమ పరమేశ్వరన్‌.

* ‘నేను 99 శాతం ఏంజెల్‌’ అంటూ తన పిక్‌ను పోస్ట్‌ చేసింది సాయేషా.  

* బీచ్‌ వద్ద గతంలో తాను దిగిన కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది అనసూయ.


























Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని