Social Look: ‘శారీ లుక్‌’లో శ్రద్ధాదాస్‌.. ఆకట్టుకునేలా అషు ‘రీల్స్‌’!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 04 Aug 2022 01:29 IST

సినీ తారల సోషల్‌ మీడియా సంగతులు

* ‘ఫేవరెట్‌ శారీ లుక్‌’ అంటూ తన ఫొటోలను షేర్‌ చేసింది శ్రద్ధాదాస్‌.

* ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోలకు పోజిచ్చింది రుక్సర్‌ థిల్లాన్‌.

* నజ్రియా బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్టిల్‌ పోస్ట్‌ చేసింది.

* తాను ప్రయత్నించిన ‘రీల్స్’ను అభిమానులతో పంచుకుంది అషు. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఫొటోలు/వీడియోలపై ఓ లుక్కేయండి..























Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts