Social Look: తెల్లవారు జామున అనన్య సెల్ఫీ.. రంభ ఫ్యామిలీతో ఖుష్బూ సందడి

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 05 Aug 2022 01:40 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన వ్యానిటీ వ్యాన్‌లో ఉదయం 4:00 గం.లకు సెల్ఫీలు తీసుకుందట అనన్య పాండే. ఇదే విషయాన్ని చెప్తూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

* రంభ ఇంటికి వెళ్లిన ఖుష్బూ సుందర్‌ అక్కడ దిగిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. రంభ కుటుంబాన్ని కలవడంపై ఆనందం వ్యక్తం చేశారు.

* తన పెట్‌ డాగ్‌ పుట్టిన రోజు వేడుకకు సంబంధించిన ఫొటోలు పోస్ట్‌ చేసింది షిర్లే సేతియా.

* రెడ్‌ కలర్‌ డ్రెస్సులో పోజులిచ్చారు ఆకాంక్ష సింగ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌.






















Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని