Social Look: సంయుక్త ‘వ్యాయామ’ వీడియో.. సన్నీ లియోనీ ‘దుబాయ్‌ ఔట్‌ఫిట్‌’!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 06 Aug 2022 01:32 IST

సినీ తారల సోషల్‌ మీడియా సంగతులు

* తన వ్యాయామాలకు సంబంధించిన దృశ్యాల్ని పోస్ట్‌ చేసింది సంయుక్తా మేనన్‌.

* ‘ఢీ 14’ కోసం తాను ఏ డ్రెస్సులో రెడీ అయ్యిందో శ్రద్ధాదాస్‌ చూపించింది.

* వరలక్ష్మీ పూజలో పాల్గొంది అమృత అయ్యర్‌. 

* తన స్టిల్స్‌ను షేర్ చేస్తూ ‘‘దుబాయ్‌ ఔట్‌ఫిట్‌’’ అని క్యాప్షన్‌ పెట్టింది సన్నీ లియోనీ. ఇంకా ఎవరెవరు ఏయే విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి..





















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని