Social Look: మేకప్‌మ్యాన్‌ని మెచ్చిన సన్నీ లియోనీ.. విజయ్‌తో అనన్య స్టిల్స్‌

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 08 Aug 2022 02:24 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..
 

* తన పెట్‌డాగ్‌ని అభిమానులకు పరిచయం చేసింది మాళవిక మోహనన్‌.

* ‘సండే కాబట్టి ఎల్లో కలర్‌ శారీ’ అంటూ తన ఫొటోని అభిమానులతో పంచుకుంది సంయుక్తా మేనన్‌. 

* విజయ్‌ దేవరకొండతో కలిసి తాను నటించిన ‘లైగర్‌’ సినిమా స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది అనన్య పాండే.

* డింపుల్‌ హయాతి ఫొటోషూట్‌లో పాల్గొంది.

* మేకప్‌మ్యాన్‌ రికార్డోని ప్రశంసిస్తూ తన ప్రతిభను తెలియజేసే ఫొటోలు షేర్‌ చేసింది సన్నీ లియోనీ.

























Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని