Social Look: నయన్‌- విఘ్నేశ్‌ల ‘హ్యాపీ’ సెల్ఫీ.. రాశీ ఖన్నా స్టైల్‌ చూశారా!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 13 Aug 2022 01:22 IST

సినీ తారల సోషల్‌ మీడియా సంగతులు

* తన సతీమణి నయనతారతో కలిసి తీసుకున్న సెల్ఫీని పంచుకున్నారు విఘ్నేశ్‌ శివన్‌. తమ ప్రయాణంలో భాగంగా తీసుకున్న ఫొటో అది.

* లక్ష్మీరాయ్‌.. రెడ్‌ కలర్‌ డ్రెస్సులో మెరిసింది.

* ‘అప్ క్లోజ్‌’ అంటూ తన స్టిల్స్‌ని షేర్ చేసింది హెబ్బా పటేల్‌.

* రాశీఖన్నా స్టైలిష్‌ దుస్తులు ధరించి ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఫొటోలు/ వీడియోలపై ఓ లుక్కేయండి..





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని