Social Look: మహేశ్‌బాబు స్టైలిష్‌ లుక్‌.. తారా ‘కేకు’ వీడియో.. స్పెయిన్‌లో నయన్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 15 Aug 2022 01:21 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* మహేశ్‌బాబు తన కొత్త ఫొటోని పంచుకున్నారు. సంబంధిత లుక్‌ని ఎంతో ఇష్టపడుతున్నానన్నారు.

* నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ స్పెయిన్‌లో ఉన్నారు. అక్కడ దిగిన ఫొటోలు షేర్‌ చేశారు.

* తారా సుతారియా ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. అందులో ఆమె కేక్‌ తింటూ కనిపించింది.

* వాణీ కపూర్‌ మెల్‌బోర్న్‌లో దిగిన స్టిల్స్‌ని అభిమానులతో పంచుకుంది.
























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని