Social Look: పారిస్‌ ప్రేమలో మెహరీన్‌.. ట్రెండ్‌ ఫాలో అయిన ప్రియా ప్రకాశ్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 16 Aug 2022 01:43 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* సంయుక్త మేనన్‌ తన వ్యాయామాలకు సంబంధించిన వీడియోను పంచుకుంది.

* మెహరీన్‌ పారిస్‌ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. అక్కడ దిగిన ఫొటోలు పంచుకుంటూ ‘లవ్‌ యు పారిస్’ అని క్యాప్షన్‌ పెట్టింది.

* ‘కార్తికేయ 2’ చిత్ర బృందం విజయోత్సాహంలో ఉంది. ఈ మేరకు పలు థియేటర్లకు వెళ్లి, అక్కడి ప్రేక్షకులని పలకరిస్తోంది. అలా ఓ థియేటర్‌కి వెళ్లే క్రమంలో తమ ప్రయాణ జ్ఞాపకాల్ని క్యాప్చర్‌ చేసింది. ఆ వీడియోను అనుపమ పరమేశ్వరన్‌ పోస్ట్‌ చేసింది.

* ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ట్రెండింగ్‌లో ఉన్న ఇన్‌స్టా రీల్‌ చేసింది.

* రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కియారా అడ్వాణీ, సురభి తదితరులు తమ ఫొటోలని పంచుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని