Social Look: పులిహోర చేసిన సుమ.. చిరు పూజ.. ఫ్యామిలీతో మోహన్‌బాబు

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 01 Sep 2022 02:30 IST

మది నిండుగా.. గణేశ్‌ పండుగ

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినాయక చవితిని పురస్కరించుకుని ప్రసాదంగా పులిహోరను తయారు చేశారు సుమ. దానికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేస్తూ ‘‘పులిహోర లేనిదే నాకు పండగ చేసుకున్నట్టు ఉండదు’’ అని తెలిపారు. తమ ఇంట్లో నిర్వహించిన విఘ్నేశ్వరుడి పూజా దృశ్యాల్ని పంచుకున్నారు చిరంజీవి. మోహన్‌బాబు తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. ఇలా.. సోషల్‌ మీడియా కళకళలాడుతోంది. ఇంకెందుకు ఆలస్యం వీరితోపాటు మిగిలిన తారలు పంచుకున్న ఫొటోలు/వీడియోలు చూసేయండి.. వారి శుభాకాంక్షలు అందుకోండి.






































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని