Social Look: కుటుంబంతో సాయి పల్లవి సందడి.. ఇలియానా పాత ఫొటో!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 07 Sep 2022 01:22 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన హోమ్‌టౌన్‌ ముంబయిలో ఉన్నట్టు తెలియజేస్తూ ఓ ఫొటోను షేర్‌ చేసింది పూజాహెగ్డే. 

* ఈషా రెబ్బా చీరలో ఫొటోషూట్‌లో పాల్గొంది. వాటిని పోస్ట్‌ చేస్తూ.. ‘ప్రియతమా నీవచట కుశలమా’ అనే పాట లిరిక్స్‌ను రాసింది.

* తన సినిమా ‘రంగ రంగ వైభవంగా’ ప్రచారంలో దిగిన ఫొటోల్లో తళుక్కున మెరిసింది కేతికా శర్మ.

* కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన క్షణాల్ని తన ఫోన్‌లో బంధించి, అభిమానులతో పంచుకుంది సాయి పల్లవి.

* తాను గతంలో దిగిన ఓ ఫొటోని ఇప్పుడు షేర్‌ చేసింది ఇలియానా. 






















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని