Social Look: తమన్నా ‘ప్లాన్‌ బ్లూ’.. నిధి అగర్వాల్‌ ‘సింహం’ పోస్ట్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 15 Sep 2022 01:55 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘సైమా’ వేడుకలో భాగంగా దిగిన తమ ఫొటోలను మీనాక్షి చౌదరి, సీరత్‌ కపూర్‌ షేర్‌ చేశారు.

* ‘సింహాలు ఎప్పుడూ పిల్లులతో కలవవు’ అని చెబుతూ తన అందమైన స్టిల్స్‌ పంచుకుంది నిధి అగర్వాల్‌.

* ‘ప్లాన్‌ ఏ.. ప్లాన్‌ బ్లూ’ అంటూ బ్లూ కలర్‌ స్టైలిష్‌ దుస్తుల్లో దిగిన పిక్స్‌ని పోస్ట్‌ చేసింది తమన్నా.

* ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంది శ్రద్ధాదాస్‌. ఆ చిత్ర వివరాలు త్వరలోనే తెలియజేస్తానని చెప్పింది.


























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు