Social Look: గుర్తుపట్టలేనంతగా మారిన ఊర్వశి.. త్వరలో కత్రినా సర్‌ప్రైజ్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 16 Sep 2022 01:17 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* మాల్దీవుల టూర్‌ ఎంజాయ్‌ చేసింది మౌనీరాయ్‌. అక్కడి బీచ్ వద్ద ఫొటోలు దిగి, వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

* ఎప్పుడూ గ్లామర్‌గా కనిపించే ఊర్వశి రౌతేలా డీ గ్లామర్‌ ఫొటోని పోస్ట్‌ చేసింది. ‘ఈమె ఊర్వశీయేనా?’ అని సందేహ పడేలా చేసింది. తాను నటిస్తున్న ఓ సినిమాలోని స్టిల్‌ అది.

* కత్రినా కైఫ్‌ ఓ వీడియో క్లిప్పింగ్‌ పంచుకుంది. త్వరలోనే ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది.

* తన భర్తతో కలిసి జెనీలియా ఓ ఫన్నీ ‘ఇన్‌స్టా రీల్‌’ చేసింది.




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని