Social Look: విశ్రాంతి తీసుకున్న మహేశ్‌బాబు.. చిన్నారిలా సుమ అల్లరి!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 21 Sep 2022 02:01 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘రెస్ట్‌ అండ్‌ రీఛార్జ్‌’ అంటూ తన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నారు మహేశ్‌బాబు.

* తన కూతురిని హత్తుకుని, ముద్దాడుతూ కనిపించింది ప్రణీత.

* చిన్న పిల్లలా రెండు జడలు వేసుకుని కనిపించింది సుమ. చిన్నారులు ఎలా తుమ్ముతారో చూపిస్తూ నవ్వులు పంచింది.

* తన ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ ఫొటోని షేర్‌ చేసింది నేహాశర్మ.

జాన్వీ కపూర్‌ చీరకట్టులో ఆకట్టుకుంది.

























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని