Social Look: బ్లాక్‌ కాఫీ కావాలన్న సురభి.. పాట రికార్డింగ్‌లో సునీత

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Updated : 08 Dec 2022 13:51 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* ఓ పాట రికార్డింగ్‌కు సంబంధించిన దృశ్యాలను షేర్‌ చేసింది సునీత. తొమ్మిది మంది సింగర్స్‌తో కలిసి తాను పాడిన ఆ పాట త్వరలోనే విడుదలకానుందని తెలిపింది.

* తన అందమైన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ‘బ్లాక్‌ కాఫీ ప్లీజ్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది సురభి. తాను ధరించిన నలుపు రంగు డ్రెస్సును ఉద్దేశించి అలా సరదాగా రాసింది.

* తనకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమని ఎస్తర్‌ అనిల్‌ తెలిపింది.

* డ్యాన్సర్‌గా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది నోరా ఫతేహి. ఇలా మరికొందరు తారలు పంచుకున్న సంగతులేంటో చూసేయండి..


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని