Published : 24 Sep 2022 02:12 IST

Social Look: చిరంజీవిని కలిసిన ఆనందంలో శ్రీముఖి.. విష్ణుప్రియ ‘రోడ్డు డ్యాన్స్‌’!

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* శ్రీముఖి.. చిరంజీవిని ఓ విమానంలో ఇంటర్వ్యూ చేసింది. ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ‘‘మేఘాల్లో.. గాడ్‌ ఫాదర్‌’తో.. బాస్‌ ఐ లవ్‌ యు’’ అని శ్రీముఖి పేర్కొంది.

* తాన్యా హోప్‌ గుర్రపు స్వారీ నేర్చుకుంది. సంబంధిత దృశ్యాల్ని షేర్‌ చేసింది.

* హిందీ పాటకు ఓ రోడ్డుపై తనదైన శైలిలో స్టెప్పులేసి ఆకట్టుకుంది విష్ణుప్రియ. సంబంధిత వీడియోను పంచుకుంటూ ‘మణికొండ రోడ్డు డ్యాన్స్‌’ అని సరదాగా క్యాప్షన్‌ పెట్టింది.

* ‘ఊ అంటావా’ అనే పాటకు అషు, అరియానా డ్యాన్స్‌ చేశారు. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర సంగతులపై ఓ లుక్కేయండి..


























Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని