Social Look: వాటిని పట్టించుకోనన్న పాయల్‌.. సితారతో మహేశ్‌ క్యూట్‌ పిక్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 26 Sep 2022 02:01 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘డాటర్స్‌ డే’ను పురస్కరించుకుని తన ముద్దుల తనయ సితారతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు మహేశ్‌బాబు.

* ఓ వేదికపై పాయల్‌ రాజ్‌పుత్‌ డ్యాన్స్‌ చేసింది. సంబంధిత వీడియో పోస్ట్‌ చేస్తూ.. ‘నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను’ అని వ్యాఖ్యానించింది.

* కేతికశర్మ పసుపు రంగు దుస్తుల్లో మెరిసింది.

* ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ సినిమా ప్రచారంలో దిగిన ఫొటోలను ఐశ్వర్యరాయ్‌ షేర్‌ చేసింది.

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని