Social Look: ‘జిన్నా’ సెట్‌లో సన్నీ లియోనీ సందడి.. ‘దుబాయ్‌’ జ్ఞాపకాల్లో ఈషా!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 28 Sep 2022 01:26 IST

సినీ తారల సోషల్‌ మీడియా సంగతులివీ..

* ఇటీవల దుబాయ్‌ వెళ్లింది ఈషా రెబ్బా. సోషల్‌ మీడియా వేదికగా ఆ సంగతులను ఇప్పుడు గుర్తు చేసుకుంది.

* దేవీ నవరాత్రులను పురస్కరించుకుని తెలుపు రంగు దుస్తులు ధరించింది శ్రద్ధా కపూర్‌. ‘నవరాత్రి డే 1: వైట్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.

* మంచు విష్ణు సరసన తాను నటించిన ‘జిన్నా’ సినిమా చిత్రీకరణ దృశ్యాలు షేర్‌ చేసింది సన్నీ లియోనీ.

సుమ ప్రకృతిని ఆస్వాదించింది. ‘రీఛార్జ్‌ అయ్యేందుకు నేచర్‌ని మించిందిలేదు’ అని పేర్కొంది.























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని