Social Look: తమన్నా ‘గులాబీ’ డ్రెస్సు.. ఇషా గుప్త ‘జిమ్‌’పిక్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Updated : 29 Sep 2022 11:54 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* గులాబీ పువ్వును తలపించే డ్రెస్సును ధరించింది తమన్నా. తన ఫొటోషూట్‌లోని కొన్ని స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది.

* తానెలా అందంగా ముస్తాబు అయిందో తెలియజేసే వీడియోను అభిమానులతో పంచుకుంది పాయల్‌ రాజ్‌పుత్‌.

* తాను హీరోయిన్‌గా నటించిన ‘ది ఘోస్ట్‌’ ప్రచారంతో బిజీగా ఉంది సోనాల్‌ చౌహాన్‌. సెట్స్‌లో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నా హీరో ఎక్కడ?’ అని కామెంట్‌ పెట్టింది. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగార్జున.

* ‘సమోసా తింటూ ఈ పిక్‌ పోస్ట్‌ చేస్తున్నా’ అంటూ తన వ్యాయామానికి సంబంధించిన ఫొటో షేర్‌ చేసింది ఇషా గుప్త.

* అమృత అయ్యర్‌ ఎరుపు రంగు చీరలో ఆకట్టుకుంది.























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని