Social Look: అమృత్‌సర్‌లో అల్లు అర్జున్‌.. క్యాప్షన్‌ అడిగిన రుహానీ.. సంయుక్త ‘లిప్‌స్టిక్‌’!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 30 Sep 2022 01:08 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహారెడ్డి జన్మదినం సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకొని ప్రార్థనలు చేశారు.

* తన డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసింది పాయల్‌ రాజ్‌పుత్‌.

* సంయుక్త మేనన్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటూ ఫొటో దిగింది. 

* ‘నీలి రంగు చీరలోన సందమామ నీవె జాణ’ అని పాట పాడేంత అందంగా బ్లూ కలర్‌ శారీలో కనిపించింది రుహానీ శర్మ. ‘క్యాప్షన్‌ పెట్టండి’ అంటూ తన ఫొటోను అభిమానులతో పంచుకుంది.

* కోల్‌కతా అంటే తనకు ఎంతిష్టమో తెలిపింది సమీరారెడ్డి.






















Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts