Social Look: రష్మిక ‘గుడ్‌ బై’ అంటోంది.. నోరా ఫతేహి వాకింగ్‌ స్టైల్‌ అదిరింది

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 01 Oct 2022 02:23 IST

* తాను నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘గుడ్‌ బై’ ప్రచారంలో బిజీగా ఉంది రష్మిక. దానికి సంబంధించి.. బ్లూ కలర్‌ డ్రెస్సులో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

* నలుపు రంగు చీరలో కనిపించింది షిర్లీ సేథియా. ఆ శారీలో లుక్‌ తనకెంతో ఇష్టమని చెప్పింది. 

* పూల చీర కట్టుకుని, కొప్పున మల్లెపూలు పెట్టుకుని అందరినీ ఆకట్టుకునేలా ఉంది రష్మి.

* నోరా ఫతేహి ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. అందులో ఆమె స్టైలిష్‌గా నడుస్తూ కనిపించింది.


























Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని