Social Look: కాజల్ పాత ఫొటో.. మృణాళిని సెల్ఫీ.. చిన్నారిని ముద్దాడిన ప్రణీత!
సోషల్ లుక్.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
* గతంలో దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది కాజల్ అగర్వాల్.
* తనకిష్టమైన ఆరెంజ్ కలర్ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది నిక్కీ తంబోలి.
* తన కూతురుతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది ప్రణీత. తన గారాలపట్టిని ముద్దాడుతూ కనిపించింది.
* తన సెల్ఫీని పోస్ట్ చేసింది మృణాళిని రవి. ఇలా మరికొందరు తారలు పంచుకున్న విశేషాలేంటో చూసేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్