Social Look: సెల్ఫీతో సంయుక్త మేనన్‌ .. ‘దీపావళి ఫన్‌’ మిస్‌ అవుతోన్న మౌనీరాయ్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 24 Oct 2022 01:23 IST

* సంయుక్త మేనన్‌ తన సెల్ఫీలను పోస్ట్‌ చేసింది. ‘నో స్ట్రెస్‌.. జస్ట్ ఫన్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.

* ఆకుపచ్చ రంగు చీరలో హొయలొలికించింది ప్రజ్ఞా జైస్వాల్‌.

* దీపావళి ఫన్‌ మిస్‌ అవుతున్నానని పోస్ట్‌ పెట్టింది మౌనీరాయ్‌.

* రకుల్‌ప్రీత్‌ సింగ్‌, మాళవిక మోహనన్‌, జాన్వీ కపూర్‌, భూమి పెడ్నేకర్‌ తదితరులు దీపావళి వేడుకల్లో సండి చేశారు.























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు