Social Look: దిష్టి పెట్టొద్దన్న అనసూయ.. రకుల్‌ప్రీత్ రిలాక్స్!
సోషల్ లుక్.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
📷 నేటి (అక్టోబరు 28)తో తనకు 22 ఏళ్లు పూర్తయినట్టు తెలియజేస్తూ ఇన్‌స్టా రీల్స్ చేసింది ప్రియా ప్రకాశ్ వారియర్.
📷 బ్లాక్ కలర్ డ్రెస్సులో కుర్రకారుని కట్టిపడేసేలా ఉంది దివ్య భారతి.
📷 పసందైన పలు ఆహార పదార్థాలను రుచి చూసింది అనసూయ. సంబంధిత వీడియోను అభిమానులతో పంచుకుంటూ.. దిష్టి పెట్టకండి అని సరదాగా క్యాప్షన్ పెట్టింది.
📷 ఓ బీచ్ వద్ద రిలాక్స్ అయింది రకుల్‌ప్రీత్‌సింగ్.
📷 ‘నవ్వేందుకు లభించే ఏ అవకాశాన్నీ కోల్పోవద్దు’ అని చెబుతూ తన స్టిల్స్ పోస్ట్ చేసింది మీనాక్షి చౌదరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
LIC పాలసీ పునరుద్ధరణ.. నచ్చిన కార్డ్ ఎంపిక.. అక్టోబర్‌లో మార్పులు ఇవే..!
-
Sapta Sagaralu Dhaati: విడుదలైన వారంలోపే ఓటీటీలోకి.. ‘సప్త సాగరాలు దాటి’
-
Justin Trudeau : నిజ్జర్ విషయంలో అమెరికన్లు మాతోనే : జస్టిన్ ట్రూడో
-
Asian Games: షూటింగ్లో మరో రెండు స్వర్ణాలు.. టెన్నిస్‌లో రజతం
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 19,550 ఎగువన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు