Social Look: సంతోషంలో జాన్వీకపూర్‌.. మహారాణిగా శ్రద్ధాకపూర్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 04 Nov 2022 01:15 IST

* తన కొత్త సినిమా ‘మిలీ’ ప్రచారం కోసం బుధవారం హైదరాబాద్‌ వచ్చింది జాన్వీకపూర్‌. అక్కడ దిగిన ఫొటోలను గురువారం అభిమానులతో పంచుకుంది. హైదరాబాద్‌ వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.

* మహారాణిలా ఫొటోకు పోజిచ్చింది శ్రద్ధాకపూర్‌. ఆ స్టిల్‌ను షేర్‌ చేస్తూ కిరీటం ఎమోజీని జతచేసింది.

* తనకు బాగా నచ్చిన ఓ వీడియో పోస్ట్‌ చేసింది సంయుక్తా మేనన్‌.

* ‘‘హాలోవీన్‌’ వేడుక అయిపోయిందని తెలుసు. కానీ, ఆ లుక్‌లో దిగిన ఫొటోలు ఇంకా ఉన్నాయి’’ అంటూ రెండు పిక్చర్స్‌ పోస్ట్‌ చేసింది సూర్యవంశీ దిగంగన. ఇలా మరికొందరలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కేయండి..






















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని