Social Look: విద్య ‘హలో గూగుల్‌’ కామెడీ.. సోదరికి రామ్‌చరణ్‌ విషెస్‌.. చిరుకు అలీ ఆహ్వానం

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 11 Nov 2022 01:16 IST

* తన భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది అనసూయ.

* తన సోదరి శ్రీజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఫొటోను పంచుకున్నాడు రామ్‌చరణ్‌.

* ‘హలో గూగుల్‌’ అనే కామెడీ వీడియోను పోస్ట్‌ చేసింది విద్యా బాలన్‌. అందులోని ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే నవ్వకుండా ఉండడం కష్టమే.

రెడ్‌ కలర్‌ డ్రెస్సులో హొయలొలికించింది కేతికాశర్మ.

* ప్రముఖ హాస్య నటుడు అలీ కుమార్తె వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా సతీసమేతంగా వెళ్లి అగ్ర కథానాయకుడు చిరంజీవిని ఆహ్వానించారు.






















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని