Social Look: ఫెయిల్‌ అయిన శ్రీముఖి.. గెలిచిన రాధిక ఆప్టే!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 12 Nov 2022 02:03 IST

* ట్రెండీ ఇన్‌స్టా రీల్‌ను ప్రయత్నించి విఫలమైంది శ్రీముఖి. ఆమె షేర్‌ చేసిన వీడియో చూస్తే నవ్వాగదు. 

* హిందీ డైలాగ్ స్పూఫ్‌ చేసింది జాన్వీ కపూర్‌.

* రాధికా ఆప్టే వాటర్‌ బాటిల్‌ గేమ్‌లో గెలిచింది. 

* తన ఫొటోషూట్‌కు సంబంధించిన వీడియో పోస్ట్‌ చేసింది సోనాల్ చౌహాన్‌. ఇంకా ఎవరెవరు ఏఏ విశేషాలు పంచుకున్నారో చూసేయండి..






















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని